హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు నమోదు

-

హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ కు ఊహించని షాక్ తగిలింది. హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ పై జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదు అయింది. జూబ్లీహిల్స్‌లో రెండ్రోజుల క్రితం కారుతో రాంగ్‌రూట్‌లో వెళ్లి కానిస్టేబుల్‌పై దుర్భాషలాడారు బెల్లంకొండ శ్రీనివాస్‌.

Case registered against hero Bellamkonda Srinivas at Jubilee Hills PS
Case registered against hero Bellamkonda Srinivas at Jubilee Hills PS

దీంతో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.

Read more RELATED
Recommended to you

Latest news