హైదరాబాద్ లో దారుణం జరిగింది. హైదరాబాద్ లోని నాంపల్లిలో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య జరిగింది. MNJ క్యాన్సర్ ఆసుపత్రి వద్ద అయాన్ ఖురేషీ అనే వ్యక్తిని కత్తులతో నరికి చంపారు దుండగులు. నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.

- హైదరాబాద్ లోని నాంపల్లిలో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య
- MNJ క్యాన్సర్ ఆసుపత్రి వద్ద అయాన్ ఖురేషీ అనే వ్యక్తిని
కత్తులతో నరికి చంపిన దుండగులు - నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు