Coolie movie trailer: ‘కూలీ’ ట్రైలర్ డేట్ వచ్చేసింది…!

-

Coolie movie trailer:  సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్ నటించిన తాజా చిత్రం ‘కూలీ’. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ఇంత మంది స్టార్ హీరోలు కలిసి నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంటున్నాయి.

Coolie movie
Coolie movie

కాగా, ఈ సినిమా ట్రైలర్ ఆగస్టు 2వ తేదీన రిలీజ్ కాబోతుందని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ అధికారికంగా స్పష్టం చేశారు. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొంటున్నాయి. ఈ సినిమా కోసం సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news