డాకు మహారాజ్ కు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. డాకు మహారాజ్ స్పెషల్ షో, టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల 12న ఉదయం 4 గంటలకు బెనిఫిట్ షో ఉండనుంది.
టికెట్ ధర రూ.500, మల్టీప్లెక్స్‌ల్లో రూ.135, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.110 పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రోజుకు ఐదు ఆటలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Previous article