Disha Patani: హాట్ థైస్ చూపుతూ..కూల్‌గా స్మైల్ ఇస్తున్న దిశా పటాని

-

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లోఫర్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది బ్యూటిఫుల్ దిశా పటానీ. ఆ తర్వాత ఈ భామ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్కడ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది.

దిశా పటాని సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తన హాట్ ఫొటోలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ నెట్టింట అగ్గి రాజేస్తుంటుంది. తాజాగా ఎరుపు రంగు టీ షర్ట్ నిక్కర్ ధరించి కిటికీ దగ్గర చిరునవ్వు చిందిస్తూ హాట్ థైస్ చూపుతూ దిగిన ఫొటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఇన్ స్టా గ్రామ్ లో షేర్ అయిన ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఈ ఫొటోని చూసి నెటిజన్లు ‘ఫెంటాస్టిక్, సో ప్రీసియస్, వావ్’ అని కామెంట్స్ చేస్తున్నారు.

గతేడాది ప్రభు‌దేవా డైరెక్షన్ లో తెరకెక్కిన ‘రాధే’ మూవీలోనూ దిశా పటానీ హీరోయిన్ గా నటించింది. అయితే, ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ‘ఏక్ విలన్ 2’ పిక్చర్ లోనూ నటిస్తోంది. ఈ సినిమా 2014 లో రిలీజ్ అయిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఏక్ విలన్’కు సీక్వెల్.

ఈ పిక్చర్ ఈ ఏడాది జూలై 8 న విడుదల కానుంది. కాక సాగర్ అంబ్రే, పుష్కర్ ఓజా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘యోధ’ చిత్రంలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభం అయింది. ఈ ఏడాది నవంబర్ 22 న ఫిల్మ్ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version