గుర్తుందా శీతాకాలం క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత అంటే..

-

సత్యదేవ్ హీరోగా నటించిన గుర్తుందా శీతాకాలం చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇందులో తమన్నా హీరోయిన్గా నటించింది అయితే ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతంటే..

హీరో సత్యదేవ్ ఈ ఏడాది వరస సినిమాలు చేసుకుంటూ వచ్చారు మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో నటించిన ఈయన బాలీవుడ్ చిత్రం రామసేతులో హనుమంతుడుగా సందడి చేశారు అయితే తాజాగా సత్యదేవ్ తమన్న జంటగా నటించిన గుర్తుందా సీతాకాలం చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. అయితే షూటింగ్ పూర్తి చేసుకొని ఫస్ట్ లుక్ పోస్టర్ టీజర్ కూడా విడుదలైన చాలా రోజుల తర్వాత సినిమా విడుదల అయింది కరోనా నుంచి ఈ సినిమా వాయిదా పడుతూనే ఉంది.. తర్వాత కమర్షియల్ సినిమాలు థియేటర్ల దగ్గర సందడి చేస్తూ ఉండటంతో ఈ సినిమాను మళ్ళీ వాయిదా వేస్తూ వచ్చి చివరికి డిసెంబర్ 9న విడుదల చేశారు.. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్స్ పర్వాలేదు అనిపించిన రెండో రోజు నుంచి థియేటర్లు మొత్తం ఖాళీ అయిపోయాయి ఐదు రోజులు పూర్తయ్యేటప్పటికి మూవీ ఫుల్ రన్ ముగిసినట్టే అయిపోయింది అయితే తాజాగా ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ చూస్తే

నైజాం 0.15 cr
సీడెడ్ 0.09 cr
ఏపీ 0.13 cr
ఏపీ + తెలంగాణ(టోటల్ 0.37 cr)
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ ( 0.02 cr )
వరల్డ్ వైడ్ టోటల్ ( 0.39 cr. ) గా ఉన్నాయి.. అలాగే ఈ చిత్రానికి రూ.1.72 కోట్ల థియేటర్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది.. అంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.కానీ ఈ మూవీ ఫుల్ రన్ ముగిసేసరికి కేవలం రూ.0.39 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. అంటే బయ్యర్స్ రూ.1.61 కోట్లు నష్టపోయారన్న మాట.

Read more RELATED
Recommended to you

Exit mobile version