సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది నటీనటులు ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే సినిమా ఇండస్ట్రీలో… హీరో అలాగే హీరోయిన్లు ప్రేమించుకోవడం… ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం కామన్. కొంతమంది ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటే మరికొంతమంది మధ్యలోనే విడిపోతున్నారు. మరికొంతమంది మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకొని.. లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.

అలాంటి వారిలో సూర్య అలాగే జ్యోతిక ఉన్నారు. వీళ్ళిద్దరూ సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన వారే కావడం విశేషం. అయితే తాజాగా ఈస్ట్ ఆఫ్రికాలోని సీషెల్స్ పర్యాటక ప్రాంతానికి వెళ్లారు. ఈ సందర్భంగా జ్యోతిక హాట్ ఫోటోలతో రెచ్చిపోయారు. వెన్నడూ లేని విధంగా పొట్టి బట్టలు వేసుకొని ఆమె రచ్చ చేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
#Jyothika ⬇️
UHD Wallpapers Now at – https://t.co/1bgEzj56Dr ✅ pic.twitter.com/Oq1BXCg2ab— HDactress.com (@HDactressTweets) June 28, 2025