పాడు పనిచేసి పెళ్ళికి ముందే బాబుకి జన్మనిచ్చిన ప్రముఖ నటి.. కట్ చేస్తే..!

-

సాధారణంగా కొన్ని విషయాలలో తొందరపాటు ఉండాలి.. కానీ వైవాహిక జీవితానికి ముందు లివింగ్ రిలేషన్షిప్ లో తొందరపాటు ఉండకూడదు. కానీ ఈ తొందరపాటు కారణంగా జరిగే పరిణామాలు ఎటువంటి నష్టాన్ని తీసుకొస్తాయో ఊహించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇప్పటికే చాలామంది హీరోయిన్లు తొందరపడి తమ జీవితాలను నాశనం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సామాన్యులే కాదు చదువుకొని మంచి పొజిషన్లో ఉన్న సెలబ్రిటీలు కూడా ఇలాగే తయారవుతూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. ఇలాంటి పనుల వల్ల వీళ్ళు సమాజానికి ఏం నేర్పిస్తున్నారు అని ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి.

ఇక పూర్తి విషయంలోకి వెళ్తే.. సీరియల్స్ లో నటించే ఒక నటి సీరియల్స్ ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకుంది. అయితే పలు సినిమాలలో కొన్ని పాత్రలు చేసింది. కానీ ఈ సీరియల్స్ వల్లే ఈమెకు మరింత పాపులారిటీ లభించింది అని చెప్పవచ్చు. అయితే ఈమె తీసుకున్న కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల తన జీవితమే నాశనం అయిపోయింది. అటు కట్టుకున్న భర్తకు ఇటు కన్న తల్లిదండ్రులకు దూరమై ఏకాకిగా ఒంటరిగా జీవిస్తోంది.. పెళ్లికి ముందే తాను ప్రేమించిన బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్ షిప్ లో ఉండి ఒక కొడుకుకు కూడా జన్మనిచ్చింది .ఆ తర్వాత వివాహం చేసుకుంది.

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న.. ఈమెను యాంకర్.. పెళ్లికి ముందే బిడ్డను కన్నారు కదా తప్పుగా అనిపించలేదా? అని అడిగితే.. వివాహానికి ముందు బిడ్డల్ని కంటే తప్పేముంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ తర్వాత తల్లిదండ్రులను ఎదిరించి అతడిని వివాహం చేసుకున్న ఈమె రెండు సంవత్సరాలకే అతడు ఈమెను మోసం చేసి ఇంకొక అమ్మాయితో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు దూరమైనప్పటికీ ఎటువంటి పోలీస్ కంప్లైంట్ చేయకుండా బంధువులకు దగ్గరకు వెళ్దామని అనుకుంది. చివరికి వారు కూడా గెంటేయడంతో ప్రస్తుతం ఒంటరిగా కొడుకుతో జీవిస్తోంది. ఏది ఏమైనా ఈమె తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్లే తన జీవితం నాశనం అయిందని చెప్పవచ్చు

Read more RELATED
Recommended to you

Exit mobile version