Famous comedian Yogi Babu has an accident: ప్రముఖ కమెడియన్ యోగిబాబుకు ఊహించని షాక్ తగిలింది. ప్రముఖ కోలీవుడ్ కమెడియన్ యోగి బాబు కు యాక్సిడెంట్ అయింది. తమిళనాడులోని రాణిపేటలో కోలీవుడ్ కమెడియన్ యోగి బాబు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన కారు డ్రైవర్.. వాహనంపై నియంత్రణ కోల్పోయి బారికేడ్‌ను ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో యోగి బాబు క్షేమంగా బయటపడ్డట్టు సమాచారం. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.