టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న యంగ్ హీరోలలో వరుణ్ తేజ్ ఒకరు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. హిట్.. ప్లాఫ్లతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తున్నాడు.
తాజాగా ఈ మెగా హీరోగా ప్రధాన పాత్రలో నటించిన.. ప్రవీణ్ సత్తారు రూపొందించిన చిత్రం ‘గాండీవధారి అర్జున’. ఇందులో వరుణ్‌కు జోడిగా సాక్షి వైద్య నటించింది. ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. తాజాగా ‘గాండీవధారి అర్జున’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముహుర్తం ఫిక్స్ అయింది. గాండీవధారి అర్జున’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు హైదరాబాద్ లో జేఆర్సీ వేదికగా చాలా గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది గాండీవధారి అర్జున’ చిత్ర బృందం.
Get ready to witness more of Rage, Guts & Blazing Adventure with the Grand Pre-Release Event of #GaandeevadhariArjuna 🔥🌟
🗓️ 21st Aug, 6:00 PM ⏰
📍JRC Convention, HYDGrab Event Passes: 🎟️ https://t.co/ebhatX6MOe#GandeevadhariArjuna IN CINEMAS AUGUST 25th❤️🔥@IAmVarunTej pic.twitter.com/V5g6L4YR5I
— SVCC (@SVCCofficial) August 20, 2023