టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ గురించి తెలియని వారు ఉండరు. విజయ్ దేవరకొండ తాజాగా చేస్తున్న సినిమా కింగ్డమ్. ఈ సినిమా రిలీజ్ డేట్… దగ్గర పడుతున్న నేపథ్యంలో…. ఈ సినిమా బృందానికి అదిరిపోయే శుభవార్త చెప్పింది ఏపీ సర్కార్. పది రోజులపాటు టికెట్లు ధరలు పెంచుకునేలా కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్.

సింగిల్ స్క్రీన్ లో 50 రూపాయలు అలాగే మల్టీప్లెక్స్ లో 75 రూపాయలు పెంచుకునేలా నిర్ణయం… తీసుకోవడం జరిగింది ఏపీ ప్రభుత్వం. ఇలా పది రోజుల వరకు ఈ టికెట్ల ధరలు పెరగనున్నాయి. కాగా విజయ్ దేవరకొండ హీరోగా చేసిన కింగ్డమ్ మూవీ 31వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకుడిగా వ్యవహరించారు. అలాగే హీరోయిన్ గా భాగ్యశ్రీ నటించారు.