మల్లారెడ్డి కుటుంబానికి మరో షాక్ తగిలింది. మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి నినాసంలో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. కొంపల్లిలోని ఇంటిలో సోదాలు నిర్వహిస్తున్నారు ఐటి అధికారులు. ఇక మల్లారెడ్డి హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల్లో జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు అధికారులు. భద్రారెడ్డి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందుతోంది.

గతంలో మల్లారెడ్డి కుటుంబానికి సంబంధించిన లెక్కల్లో చూపని ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. ఇక ఇప్పుడు మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి నినాసంలో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు.