Teja Sajja : థ్రిల్లింగ్ మూవీ..హనుమాన్ టీజర్ రిలీజ్

-

 

విభిన్నమైన చిత్రాలు తీసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ..ప్రస్తుతం ‘హనుమాన్’ సినిమా చేస్తున్నారు. ఫస్ట్ పాన్ ఇండియన్ సూపర్ హీరో ఫిల్మ్ గా వస్తున్న ఈ చిత్రంలో హీరోగా తేజ సజ్జ నటిస్తుండగా, హీరోయిన్ గా అమృత అయ్యార్ నటిస్తోంది.

ఈ పిక్చర్ ను ప్రైమ్​షో ఎంటర్​టైన్మెంట్స్ బ్యానర్ పై కె.నిరంజన్‌ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు.ఈ సినిమాలో హీరో వినయ్ రాయ్ విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆసక్తి రేపగా, తాజాగా టీజర్ ను దర్శకుడు ప్రశాంత్‌ వర్మ విడుదల చేశారు. ఇక ఈ మూవీ టీజర్ చాలా ఆసక్తి కరంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version