Hari Hara Veera Mallu Review: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా చేయగా నిధి అగర్వాల్.. హీరోయిన్ గా మెరిసారు. ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం సమర్పణలో మేఘసూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్ తో ఈ సినిమా తీశారు. అయితే అలాంటి ఈ సినిమా… 24వ తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా… చాలా చోట్ల ఒకరోజు ముందుగానే రిలీజ్ అయింది.

దీంతో ఈ సినిమా ఎలా ఉంది అనే విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ సినిమా మొత్తం 252 నిమిషాలు ఉంటుందట. విజువల్స్ అద్భుతంగా చూపించారట. ఊపిరి బిగబట్టి చూసేలా యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయని చెబుతున్నారు.
పాజిటివ్ పాయింట్స్
- పోర్టు ఫైట్
- మైండ్ బ్లోయింగ్ ప్రీ క్లైమాక్స్
- ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్
- బ్యాక్ గ్రౌండ్ సాంగ్
- కొల్లగొట్టి నాదిరో సాంగ్
మైనస్ పాయింట్స్
- కథ సాగదీత
- కొన్ని బోరింగ్ సీన్స్
మినహా సినిమా మొత్తం బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ కు ఇది మంచి కం బ్యాక్ సినిమా అనవచ్చు అంటున్నారు. అటు నిధి అగర్వాల్ అద్భుతంగా నటించిందట.