టాలీవుడ్ లో మరో విషాదం..గుండెపోటుతో యువ నటుడు మృతి

-

సినిమా ఇండస్ట్రీని వరుస మరణాలు కుదిపేస్తున్నాయి. ఇప్పటికే సినీ దిగ్గజాల మరణంతో విషాదంలో కూరుకుపోయిన ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. తాజాగా టాలీవుడ్‌ లో మరో విషాదం చోటు చేసుకుంది.

‘పెళ్లిచూపులు’ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ రూపొందించిన కొత్త చిత్రం ‘కీడా కోలా’లో నటించిన హారికాంత్(33) గుండెపోటుతో మరణించారు. త్వరలో కీడా కోలా విడుదల కానుండగా… ఇటీవల రిలీజ్ అయిన టీజర్ లో హరికాంత్ కనిపించారు. ఇంతలోనే హఠాత్తుగా గుండెపోటుతో మరణించడంతో చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. థియేటర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన హరికాంత్… పలు చిత్రాల్లో నటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version