ఈమధ్య కాలంలో చాలామంది రీమేక్ సినిమాలను చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కాబట్టి ఆయన సినీ కెరియర్ లో ఎన్ని సినిమాలు రీమేక్ చేయబడ్డాయో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..
వకీల్ సాబ్:
కాటమరాయుడు:
తమిళంలో హీరో అజిత్ నటించిన సూపర్ హిట్ సినిమా వీరం సినిమాకు రీమేక్ గా కాటమరాయుడును తెరకెక్కించారు. ఇక ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది.
గోపాల గోపాల:
గబ్బర్ సింగ్:
తీన్ మార్:
జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తీసిన తీన్ మార్ హిందీలో సైఫ్ అలీఖాన్ హీరోగా నటించిన లవ్ ఆజ్ కల్ సినిమాకు రీమేక్.
అన్నవరం:
తమిళ్లో విజయ్ హీరోగా నటించిన తిరుపాచి చిత్రాన్ని తెలుగులో భీమనేని శ్రీనివాస్ రావు దర్శకత్వంలో అన్నవరంగా రీమేక్ చేశారు.
ఖుషీ:
ఇక వీటితోపాటు తమ్ముడు, సుస్వాగతం , గోకులంలో సీత , అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి , భీమ్లా నాయక్ వంటి సినిమాలన్నీ రీమేక్ చేసి తెరకెక్కించారు పవన్ కళ్యాణ్.