విజయవాడలో మెరిసిన హీరో కార్తీ..!

-

విజయవాడలో మెరిశారు తమిళ హీరో కార్తీ. విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు తమిళ హీరో కార్తీ. కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్న సత్యం సుందరం సినిమా టీం…అక్కడ సందడి చేసింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన హీరో కార్తీ, దర్శకుడు ప్రేమ్.. ఫ్యాన్స్‌ తో ముచ్చటించారు.

Hero Karthi Visits Vijayawada Kanaka Durga Temple

అమ్మవారి దర్శనానంతరం కార్తీక్, ప్రేమ్ లకు వేదాశీర్వచనం చేశారు వేద పండితులు. ఈ సందర్భంగా తమిళ హీరో కార్తీ…మాట్లాడుతూ… 6 సంవత్సరాల తరువాత కనకదుర్గమ్మ దర్శనం చేసుకోవడం సంతోషకరమన్నారు. వచ్చే సంవత్సరం తదుపరి ప్రాజెక్టు ఉంటుందని వెల్లడించారు. శకుని లాంటి ప్లాన్ ఏమీ లేదు…సత్యం సుందరం సక్సెస్ ఫుల్ గా నడుస్తోందని తెలిపారు తమిళ హీరో కార్తీ.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version