హీరోయిన్ శ్రీలీల ఎంగేజ్‌మెంట్.. ఫోటోలు వైరల్ !

-

Heroine Sreeleela engagement: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీ లీల గురించి ఓ సంచలన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా శ్రీ లీల ఎంగేజ్మెంట్ జరిగిందని ఒక ఫోటో వైరల్ అవుతుంది. బిగ్ డే టుడే అంటూ నిన్న హీరోయిన్ శ్రీ లీల సోషల్ మీడియాలో రెండు ఫోటోలను షేర్ చేశారు. ఇందులో శ్రీ లీలకు పసుపు రాసి అలాగే బొట్టు పెట్టడం జరిగింది.

హీరోయిన్ శ్రీలీల ఎంగేజ్‌మెంట్.. ఫోటోలు వైరల్ !
Heroine Sreeleela engagement

మరో ఫోటోలో ఆమె అందంగా ముస్తాబై ఉన్న ఫోటో వైరల్ గా మారింది. దీంతో శ్రీ లీల ఎంగేజ్మెంట్ జరిగినట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఎంగేజ్మెంట్ అయినట్టు మాత్రం… ఆమె ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ.. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్ మాత్రం ఆమె ఎంగేజ్మెంట్ జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news