Honey Rose: ఛాన్స్ ల కోసం హనీ రోజ్ ఇంత దిగజారిపోయిందా ?

-

హాట్ బ్యూటీ హనీరోజ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. హనీ రోజ్ వీరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్​లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మీనాక్షి పాత్రలో హనీ అదరగొట్టేసింది. ఈ చిత్రంలో హనీ నటన, అందానికి తెలుగు ప్రేక్షకులు తెగ ఫిదా అయిపోయారు. ఇక హనీరోజ్ మరోసారి తన గ్లామర్​తో సోషల్ మీడియాలో సెగలు పుట్టించింది. ప్రతిసారి ఈ బ్యూటీ తన బాడీ షేప్ కనిపించేలా టైట్ ఫిట్ డ్రెస్సులోనే కనిపిస్తూ ఉంటుంది.

Honey rose new photos getting viral

ఈసారి కూడా టైట్ ఫిట్ డ్రెస్సులోనే సందడి చేసింది. పింక్ కలర్ టైట్ ఫిట్ డ్రెస్సులో హనీ తన అందాలను అమాంతం చూపించేసింది. ఉన్నదంతా చూపించడానికే అన్నట్లు తన పరువాల విందుతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది.ప్రస్తుతం హనీ రోజ్ పోస్టు చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్ల మనసు విలవిల్లాడిపోతోంది. ఇంతందంగా ఉందేంట్రా బాబు అంటూ కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు. మన హనీ.. అందాల దేవతరా అంటూ కొంటెగా మాట్లాడుతున్నారు. హార్ట్, ఫైర్ ఎమోజీస్​తో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version