వైసీపీ వాళ్ళు గొర్రెలు అయితే..క్షమాపణలు చెబుతామని పేర్కొన్నారు పృథ్వీరాజ్ భార్య. తన భర్త ఆస్పత్రిలో పడటంపై పృథ్వీరాజ్ భార్య స్పందించారు. ట్రోలర్స్ కు పృథ్వీరాజ్ భార్య సవాల్.. విసిరారు. దమ్ముంటే ఎదురుగా వచ్చి మాట్లాడండి అంటూ స్వల్ చేశారు. నా భర్త గొర్రెల గురించి మాట్లాడారే తప్ప రాజకీయంగా మాట్లాడలేదన్నారు.
గొర్రెలకు కోపం రావాలి కానీ మనుషులకు ఎందుకు వస్తోందని చెప్పారు. అర్థరాత్రి నుంచి ఫోన్ కాల్స్ చేసి బూతులు తిడుతున్నారని వెల్లడించారు పృథ్వీరాజ్ భార్య.
ట్రోలర్స్ కు పృథ్వీరాజ్ భార్య సవాల్..
దమ్ముంటే ఎదురుగా వచ్చి మాట్లాడండి
నా భర్త గొర్రెల గురించి మాట్లాడారే తప్ప రాజకీయంగా మాట్లాడలేదు
గొర్రెలకు కోపం రావాలి కానీ మనుషులకు ఎందుకు వస్తోంది
అర్థరాత్రి నుంచి ఫోన్ కాల్స్ చేసి బూతులు తిడుతున్నారు
– పృథ్వీరాజ్ భార్య pic.twitter.com/UfCB0bCjR9
— BIG TV Breaking News (@bigtvtelugu) February 11, 2025