Indian 2: ఇండియన్ 2 మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

-

Indian 2: స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఇండియన్ 2.ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.భారతీయుడు సీక్వెల్ గా రాబోతున్న ‘ఇండియన్-2’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతోందని సినీవర్గాలు తెలిపాయి.

Indian 2 Movie Release Date Fix

అయితే… విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ‘ఇండియన్ 2’ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని జూన్ 13న విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. అలాగే మే 15న ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నట్లు టాక్. డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సిద్ధార్థ్, సముద్రఖని కీలకపాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news