Nidhi Agarwal : ఎద అందాలతో యువతలో కాకరేపుతున్న ఇస్మార్ట్ బ్యూటీ

-

స‌వ్యసాచి సినిమాతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన నిధి అగ‌ర్వాల్.. చాలా త‌క్కువ కాలంలోనే త‌న గ్లామ‌ర్ తో క్రీజీ హీరోయిన్ గా ఎదిగింది. రామ్ ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో ఒక్క సారిగా కుర్ర‌కారు గుండెల్లో నిలిచిపోయింది. తెలుగులో నటించిన రెండో సినిమాకే ఇంత‌లా క్రేజ్ వ‌చ్చిందంటే.. అది కేవ‌లం నిధి అగ‌ర్వాల్ వల్లే సాధ్యం అయింద‌ని చెప్ప‌వ‌చ్చు. నిధి అందానికి అంద‌రూ ఫ్లాట్ అవ్వాల్సిందే. అందుకే వ‌రుస‌గా సినిమా అవ‌కాశాల‌ను కొట్టేస్తుంది ఈ అమ్మ‌డు.

ఇటీవ‌ల విడుద‌ల అయిన హీరో సినిమాలో కూడా నిధి క్రేజ్ పెరిగిపోయింది. అంతే కాకుండా ఏకంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రి హ‌ర వీర మ‌ల్లు సినిమాలో హీరోయిన్ గా అవ‌కాశం కొట్టేసింది. కాగ‌ ఈ ఇస్మార్ట్ బ్యూటీ తాజా ఫోటో లు సోషల్ మీడియాలో ఫుల్ వైర‌ల్ అవుతున్నాయి. ఎద అందాల‌త కుర్ర‌కారుకు చెమ‌టలు ప‌ట్టిస్తుంది. లైట్ పింక్ క‌ల‌ర్లో డ్రెస్ వేసుకుని ఉన్న నిధి అగ‌ర్వాల్ ను చూసి యువ‌కులు ఆగ‌లేక పోతున్నారు. మ‌త్తెక్కించే చూపుల‌తో కుర్ర‌కారు మెంట‌లెక్కిపోతున్నారు.

ఈ ఫోటోల‌తో నిధి అగ‌ర్వాల్ అభిమానుల సంఖ్య పెరుగుతుంద‌ని చెప్ప‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. అలాగే అవ‌కాశాలు కూడా భారీగానే వ‌స్తాయి. అంత‌లా ఆ ఫోటోలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version