పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ నివాసంలో IT సోదాలు..ఎయిర్ పోర్టు నుంచి లాక్కొచ్చి మరీ!

-

పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ కూడా బిగ్‌ షాక్‌ తగిలింది. పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ నివాసంలో కూడా IT సోదాలు జరుగుతున్నాయి. ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి సుకుమార్ ను తీసుకెళ్లిన ఐటీ అధికారులు… ఆయన నివాసంలో కూడా IT సోదాలు చేస్తున్నారు.

IT searches are ongoing at Pushpa 2 director Sukumar’s residence

దీంతో పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ కుటుంబ సభ్యులు వణికిస్తున్నారు. ఇక అటు రెండో రోజు హైదరాబాద్‌లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్‌వీసీ, మైత్రీ, మ్యాంగో మీడియా సంస్థల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సినిమాలకు పెట్టిన బడ్జెట్‌పై అధికారుల ఆరా తీస్తున్నారు అధికారులు. ‘పుష్ప 2’ బడ్జెట్‌, వచ్చిన ఆదాయంపై ఆరా తీసిన అధికారులు.. ఐటీ సోదాలు చేస్తున్నారు. ఐటీ రిటర్న్స్‌ భారీగా ఉండడంతో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version