ప్రముఖ హీరోయిన్ సురభి ధరించిన లెహాంగా ధర తెలిస్తే షాక్..!

-

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ సురభి పురాణిక్ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన నటనతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె తెలుగులో నటించింది కొన్ని సినిమాలే అయినా ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. తెలుగులో జెంటిల్మెన్, ఒక్క క్షణం, శశి ,ఎక్స్ ప్రెస్ రాజా ఇలాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది ఇక తెలుగులోనే కాకుండా కన్నడ తమిళ్ భాషా చిత్రాలలో కూడా నటించింది మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది ఈ ముద్దుగా. ఇక తెలుగులో ఈమె నటించిన సినిమాలలో జెంటిల్మెన్ సినిమా ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది. ఇక కేవలం తన నటనతోనే కాకుండా అందంతో కూడా ప్రేక్షకులను మెప్పించిన ఈమె ఎక్కువకాలం ఇండస్ట్రీలో సక్సెస్ ను పొందలేక పోవడం గమనార్హం.

లాక్ డౌన్ వరకు అడపాదడపా సినిమాల్లో చేసుకుంటూ వెళ్ళిన ఈమె లాక్ డౌన్ తర్వాత మళ్లీ బిజీ గా మారిపోయింది . ఇకపోతే ప్రస్తుతం కన్నడ, తమిళ సినిమాలతో పాటు తెలుగు తెరపై కూడా కనిపించడానికి సిద్ధంగా ఉంది. సురభి కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో తెగ ఆక్టివ్ గా ఉంటుంది. ఇక అప్పుడప్పుడు అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటిస్తూ తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేస్తూ వస్తోంది. ఇక అప్పుడప్పుడు హాట్ ఫోటోలతో కుర్రకారును పిచ్చెక్కిస్తుంది. తాజాగా ఒక అందమైన లెహంగాను ధరించి మరొకసారి కుర్రకారు మతులు పోగొడుతుంది.

ఇక సురభి తాను ధరించిన లెహంగా లో చాలా చూడచక్కగా ఎంతో అందంగా కనిపిస్తోంది. ఇకపోతే ఈమె ధరించిన లెహంగా దాదాపు రూ.1,28,000 కావడం గమనార్హం. ఇక ఏది ఏమైనా ఈమె ధరించిన ఈ లెహంగా మాత్రం చాలా అద్భుతంగా ఉందని అమ్మాయిలు సైతం ఫిదా అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version