జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్య రెచ్చిపోవాలి అప్పుడే..!!

-

తెలుగు ప్రజలకు టెలివిజన్ లో ఎంతో దగ్గర అయిన షోలు జబర్దస్త్ మరియు  ఎక్స్ట్రా జబర్దస్త్. ఇప్పటి వరకు వీటి రేటింగ్స్ ను కొట్టే షో లు రాలేదంటే వీటిని స్టామినా అర్దం చేసుకోవచ్చు. అంతలా ఈ షోస్ తెలుగు ప్రజలను అలరిస్తూ వస్తున్నాయి. ఇక ఈ షో నుండి హాట్ యాంకర్స్ అయిన అనసూయ కూడా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ షోస్ హిట్ కావడానికిఅనసూయ-రష్మీ ల గ్లామర్  అని చెప్పాలి.

- Advertisement -

గతంలో ఏ తెలుగు యాంకర్లు చూపించని అందాలు  రష్మీ, అనసూయ చూపించారు. సాంప్రదాయాలు బ్రేక్ చేసి బుల్లితెర ప్రేక్షకులకు గ్లామర్ ట్రీట్ ఇచ్చారు. ముఖ్యంగా అనసూయ ఓ రేంజ్ లో రచ్చ చేసింది. ఆమె డ్రెస్సింగ్ పై తీవ్ర విమర్శలు తలెత్తినా అనసూయ తగ్గలేదు. ఇక వారిమీద వేసే పంచ్ డైలాగ్స్ కు వాళ్ళిచ్చే రియాక్షన్స్ కూడా రేటింగ్స్ రావడానికి ఉపయోగ పడ్డాయి. ఇక సుధీర్, రష్మి జోడికి ఎంత పాపుారిటీ వచ్చిందో అందరికీ తెలిసిందే.

అనసూయ ప్లేస్ లో ఎంట్రీ ఇచ్చిన సౌమ్య రావు మెల్లగా ఇప్పుడిప్పడే లైన్ లోకి వస్తోంది.హైపర్ ఆది ఒక ప్రక్క నుండి సౌమ్యను కామెంట్స్ చేస్తూ వస్తున్నాడు. ఆ కామెంట్స్ కు ఆమె రియాక్షన్స్ ఇస్తేనే షో పండుతుంది. రష్మి కూడా ముందు ఇలాగే భాష రాకపోయినా గ్లామర్ డ్రస్సులు వేసుకొని, డాన్స్ లతో రెచ్చిపోయి సీట్ పర్మినెంట్ చేసుకుంది. ఇక సౌమ్య కూడా రష్మి లాగానే మెల్లిగా అన్ని అలవాటు చేసుకొని రెచ్చి పోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...