Janhavi Kapoor : టైట్ డ్రెస్ లో జాన్వి అందాల ఆరబోత.. మతి పోవాల్సిందే

-

శ్రీదేవి కూతురు జాన్వీకాపూర్ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈ భామ సోషల్ మీడియా క్వీన్ గా మారిపోయింది. దడక్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి అన్నది కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది.

తల్లి సంప్రదాయకంగా కనిపిస్తే కూతురు మాత్రం చాలా హాట్ గా కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఎప్పుడు చూసినా తన హాట్ అందాలను ఆరబోస్తూ యూత్ కు పిచ్చెక్కిస్తోంది ఈ బ్యూటీ. అయితే తాజాగా ఈ బ్యూటీ ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఫోటోల్లో జాహ్నవి కపూర్ బ్లాక్ డ్రెస్ లో సెగలు పుట్టిస్తోంది. ఏద అందాలు బయటకు కనబడేలా, స్కర్ట్ ధరించిన జాన్వి కపూర్ చూపులతోనే మత్తెక్కిస్తోంది. ఇకపోతే జాహ్నవి కపూర్ ఫోటోలు చూసిన నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తెగ కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version