తల్లి అయినా తగ్గేదేలే.. ఎద అందాలతో రెచ్చిపోయిన కాజల్

-

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి.. ఆమె అందం గురించి ఎంత చెప్పినా తక్కువే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మగధీర సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈమె స్టార్ హీరోల సరసన వరుస పెట్టి సినిమాలు చేస్తూ మరింత గుర్తింపు తెచ్చుకుంది.

 

 

ఈ నేపద్యంలోనే బృందావనం, బిజినెస్ మాన్, డార్లింగ్ , టెంపర్ , మిస్టర్ పర్ఫెక్ట్, ఖైదీ నెంబర్ 150 వంటి సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా క్రేజ్ సొంతం చేసుకుంది. ఇకపోతే హీరోయిన్ గా బిజీ కెరీర్ కొనసాగిస్తున్న సమయంలోనే 2020లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు తో కలిసి ఏడు అడుగులు వేసింది.

 

అంతేకాదు తమ దాంపత్య బంధానికి గుర్తుగా గత ఏడాది ఏప్రిల్ లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.. ఆ బాబుకి నీల్ కిచ్లూ అని పేరు కూడా పెట్టారు. ఇకపోతే ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యంలో తేలి ఆడుతున్న ఈ ముద్దుగుమ్మ తన కుమారుడికి సంబంధించిన ఫోటోలను కూడా అప్పుడప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version