ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈయన సెలబ్రిటీ పిల్లల్ని మాత్రమే కాదు కొత్త టాలెంట్ ని కూడా ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటాడు. తన సినిమాల ద్వారా ఎంతో మందిని బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కరణ్ జోహార్ కి మాత్రమే దక్కుతుందని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా ఆయన గత కొన్ని రోజుల నుంచి కాఫీ విత్ కరణ్ అనే సెలబ్రిటీ షో ను నిర్వహిస్తున్నాడు. ఇక ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మందిని ఆహ్వానించి రకరకాల మాటలతో ఇబ్బంది పెడుతూనే మరొకపక్క సెక్స్ గురించి.. దానిపై వారి ఎక్స్పీరియన్స్ ను గురించి నిర్మొహమాటంగా అడుగుతూ సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతూ ఉంటాడని చెప్పడంలో సందేహం లేదు.
ఫ్లైట్ లో అలా చేస్తూ పట్టుబడ్డ కరణ్ ..కట్ చేస్తే పెళ్లికి దూరం..!!
-