సీఎం జగన్ ను కలవనున్న కేజిఎఫ్ 2 చిత్ర బృందం..

-

కేజీఎఫ్‌-2 గురించి సౌత్ ఇండియా ఎంత‌గా  ఎదురు చూ‌స్తుందో అంద‌రికీ తెలిసిందే. కేజీఎఫ్‌-`1 ఎంత పెద్ద విజ‌యం స‌సాధించిందో చూశాం. ఆ సినిమా రికార్డులు తిర‌గ‌రాసింది. ఒక‌రకంగా చెప్పాలంటే సినీ ప్రపంచంలో ఓ ట్రెండ్ ‌సెట్ చేసింది. సినిమాలో ద‌మ్ముంటే క‌ల‌క్ష‌న్ల వ‌ర్షం కురుస్తుంద‌ని నిరూపించింది. య‌ష్‌కు నేష‌న‌ల్ స్టార్ డ‌మ్ తీస‌సుకొచ్చింది.అయితే కే జి ఎఫ్ టు సినిమా ఈ నెల 14వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా టికెట్ల రేట్లు పెంపు విషయమై ము

 

 

 

ఖ్యమంత్రి జగన్ ను కలవడానికి అమరావతి కి వెళ్లారు నిర్మాత విజయ్ కిరన్ంగాదుర్, కైకాల చిన్నబాబు( కైకాల సత్యనారాయణ తనయుడు).కాగా ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన పోస్టర్లు, టీజర్, ట్రయిలర్ లు సినిమా పైన అంచనాలను భారీగా పెంచేసాయి. కెజిఫ్ పార్ట్ 1 లాగా పార్ట్ 2 ఆడుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా ఈ మూవీ.. మొదటి భాగం తెలుగులో బాగా ఆడిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version