RGV : పరారీలో కొలికపూడి శ్రీనివాసరావు !

-

బ్రేకింగ్ : టీడీపీ సానుభూతి పరుడు, అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు పరారీలో ఉన్నాడని సమాచారం అందుతోంది. దర్శకుడు ఆర్జీవీపై కొలికపూడి శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు ఆర్జీవీ తల నరకాలని కొలికపూడి శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Kolikapudi Srinivasa Rao Escapped

అయితే, దర్శకుడు ఆర్జీవీపై కొలికపూడి శ్రీనివాసరావు అనుచిత వ్యాఖ్యల కేసులో ఏపీ సీఐడీ దర్యాప్తు చేస్తోంది. RGV ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ…కొలికపూడి శ్రీనివాసరావు సహా ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. టీవీ5 ఛానల్ యాంకర్ సాంబశివరావు, యజమాని బీఆర్ నాయుడు, టీవీ5 మేనేజ్మెంట్& డైరెక్టర్స్, షేక్ ఫిరోజ్లపై కేసు నమోదు అయినట్లు సమాచారం అందుతోంది. దర్శకుడు ఆర్జీవీపై కొలికపూడి శ్రీనివాసరావు అనుచిత వ్యాఖ్యల కేసులో ఏపీ సీఐడీ దర్యాప్తు చేస్తోన్న తరుణంలో కొలికపూడి శ్రీనివాసరావు పరారీలో ఉన్నాడని సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version