Kota Srinivasa Rao Wife Rukmini Passed Away: టాలీవుడ్ స్టార్ నటుడు కోటా శ్రీనివాసరావు ఇంట మరో విషాదం నెలకొంది. ఇటీవల కోట శ్రీనివాసరావు అనారోగ్యంతో మరణించగా… ఆయన సతీమణి కూడా తాజాగా మృతి చెందారు. కోటా శ్రీనివాసరావు సతీమణి రుక్మిణి కాసేపటి క్రితమే మరణించినట్లు తెలుస్తోంది. తన భర్త మృతి చెందిన నేపథ్యంలో… తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారు రుక్మిణి.

దీంతో హైదరాబాదులోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఇటీవల కోట శ్రీనివాసరావు మృతిచెందగా… నెల తిరిగే లోపే ఆయన భార్య మరణించడంతో… కోట శ్రీనివాసరావు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.