లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ నీ ఉనికి సాంగ్ రిలీజ్..!

-

లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా నుండి మరో సాంగ్ రిలీజైంది. ఓ పక్క ఎన్.టి.ఆర్ మహానాయాకుడు కూడా బాక్సాఫీస్ దగ్గ్గర బోల్తా కొట్టగా వర్మ మాత్రం చెప్పినట్టుగా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ను తను తీయాలనుకున్న విధంగా తీశాడని తెలుస్తుంది. ఈమధ్య వచ్చిన ట్రైలర్ ఎంత సెన్సేషన్ అయ్యిందో తెలిసిందే.

ఇక లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ నుండి నీ ఉనికి సాంగ్ రిలీజైంది. ఈ సాంగ్ దాదాపుగా సినిమా నేపథ్యాన్ని మొత్తం చూపిస్తుంది. సాంగ్ లో విజువల్స్ కూడా మళ్లీ చంద్రబాబునే టార్గెట్ చేసేలా ఉన్నాయి. అంతేకాదు లక్ష్మీ పార్వతి ఎన్.టి.ఆర్ కు ఎలా దగ్గరైంది అన్నట్టుగా ఈ సాంగ్ లో చూపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version