రాఘవ లారెన్స్ మనీ మూవీ ద్వారా తెలుగు, తమిళ్ ప్రేక్షకులకు చేరువైన అందాల భామ వేదిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆ తర్వాత నారా రోహిత్ హీరోగా వచ్చిన బాణం సినిమాతో సక్సెస్ అందుకున్న ఈమె నటిగా కూడా మంచి మార్కులు కొట్టేసింది. అనంతరం కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన విజయదశమి అనే సినిమాలో కూడా హీరోయిన్గా నటించిన ఈ హాట్ బ్యూటీ కాంచన 3, శివలింగ, నటసింహ నందమూరి బాలకృష్ణ తో వచ్చిన రూలర్ వంటి చిత్రాలలో కూడా నటించి మెప్పించింది. అయితే ఈ సినిమాలు ఈమెకు పెద్దగా గుర్తింపును అందివ్వలేదు.
వేదికకు తెలుగులో అవకాశాలు వస్తున్నా సరైన సక్సెస్ రాలేదు. కానీ మలయాళం లో మాత్రం ఈమెకు మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. ఇకపోతే అక్కడ స్టార్స్ తో జోడి కట్టి వరుస సక్సెస్ లు కూడా అందుకుంటుంది. మరాఠి బ్యూటీ అయిన ఈ అమ్మడు సౌత్ సినిమాలతోనే ఎక్కువగా పాపులారిటీ తెచ్చుకుందని చెప్పవచ్చు. అయితే సినిమాలలో గ్లామర్ షో కి దూరంగా ఉండే ఈమె సోషల్ మీడియాలో మాత్రం సెగలు పుట్టిస్తూ ఉంటుంది. రెగ్యులర్గా ఇంస్టాగ్రామ్ లో తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ యువతను తన వశం చేసుకుంది
ఈ క్రమంలోనే తాజాగా జీన్స్ షార్ట్ తో థైస్ అందాలు కనిపించే విధంగా హాట్ ఫోటో షేర్ చేసింది వేదిక. ఈమె అందాలు చూపిస్తూ మరొకసారి రచ్చలేపింది .ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఇంత అందాలు తట్టుకోవడం కష్టం అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే వేదిక తన హాట్ అందాలతో సైకిల్ పట్టుకొని నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు నిజంగా అందరిని మరింత మెస్మరైస్ కి గురిచేస్తోంది. ఈ అమ్మడి ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.