టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత ఏడ్చేసింది. ఓ వీడియో పెట్టి…తన బాధను చెప్పుకుంది టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత. తన ఆత్మగౌరవం మీద జరిగిన దాడి అంటూ నటి మాధవీలత బోరున ఏడ్చేశారు. ‘‘నా పార్టీ (ప్రజల) కోసం, మహిళల కోసం, హిందూధర్మం కోసం మాత్రమే నిస్వార్థంగా నా వంతు నేను పోరాడుతున్నాను. రూపాయి తీసుకుంది లేదు..
కానీ కక్ష గట్టి మాటలంటూ ఉన్నారు. సోషల్మీడియాలో నన్ను ఫాలో అవుతున్న ఎందరో శ్రేయోభిలాషులు ఉన్నారు.. నా బాధని మీతో పంచుకున్నందుకు క్షమించండి’’అని పేర్కొంది.
బోరున ఏడ్చేసిన మాధవీలత
తన ఆత్మగౌరవం మీద జరిగిన దాడి అంటూ నటి మాధవీలత బోరున ఏడ్చేశారు. ‘‘నా పార్టీ (ప్రజల) కోసం, మహిళల కోసం, హిందూధర్మం కోసం మాత్రమే నిస్వార్థంగా నా వంతు నేను పోరాడుతున్నాను. రూపాయి తీసుకుంది లేదు.. కానీ కక్ష గట్టి మాటలంటూ ఉన్నారు. సోషల్మీడియాలో నన్ను ఫాలో… pic.twitter.com/9biZO4dE6G
— ChotaNews App (@ChotaNewsApp) January 6, 2025