మెడకు ఉరి తాడు బిగించుకుని బ్లాక్ మెయిల్ చేసిన మస్తాన్ సాయి !

-

మస్తాన్ సాయి బాగోతాలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. అమ్మాయిల ప్రైవేట్‌ వీడియోలు తీయడమే కాకుండా.. మెడకు ఉరి తాడు బిగించుకుని యువతిని బ్లాక్ మెయిల్ చేశాడు మస్తాన్ సాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియో చూసిన జనాలు షాక్‌ అవుతున్నారు.

Mastan Sai blackmailed the young woman by hanging a rope around her neck

బాధిత మహిళలు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుంటే మరోసారి బ్లాక్ మెయిల్ చేశాడు. ఆత్మహత్య చేసుకుంటున్నాను అని ఫ్యాన్ కి ఉరి బిగించుకుని ఏడుస్తూ వీడియో కాల్ చేశాడు. మస్తాన్‌ సాయి వ్యవహారంలో బాధిత మహిళలు.. ఒక్కొక్కరు గా బయటకు వస్తున్నారు. వంద మందికి పైగా మహిళలను ట్రాప్ చేసి.. అనుభవించి.. వీడియోలు రికార్డ్ చేశాడు మస్తాన్ సాయి. రికార్డ్ చేసిన వీడియో లతో బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అత్యా చారం చేశాడని అంటున్నారు. యువతులను బూతులు తిడుతూ.. మానసిక క్షోభ కి గురిచేశాడట మస్తాన్ సాయి.

Read more RELATED
Recommended to you

Latest news