హీరోయిన్‌ గా మంత్రి రోజా కూతురు.. ఆ హీరోతోనే సినిమా ?

-

ఏపీ పర్యాటక మంత్రి రోజా గురించి ప్రస్తుతం చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాలిటిక్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే రోజా కూతురు అన్షు మాలిక తెలుగు తెరపై రంగ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంది. అంటూ గత కొన్ని రోజులుగా సినీవర్గాల్లో పుకార్లు వినిపిస్తున్నాయి. అసలు వాస్తవాలు వాస్తవానికి తెలియకముందే, ఈ రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

తాజాగా అన్షు మాలిక సినీ ఎంట్రీ పై మరోసారి వార్తలు వినిపిస్తున్నాయి. రోజా నట వారసత్వాన్ని కొనసాగిస్తూ అన్షు మాలిక త్వరలోనే సినిమాల్లోకి రానుందట. ఓ సినీ వారసుడు నటించనున్న మూవీలో అన్షు మాలిక హీరోయిన్ గా అరంగేట్రం చేయనుందని తెలుస్తోంది. ఇప్పటికే US లో ఫేమస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో అన్షు కు సీటు కూడా వచ్చింది. త్వరలోనే ఆమె అక్కడ చేరనుంది అక్కడ నుంచి రాగానే వరుసగా సినిమాల్లో నటించడానికి అన్షు మాలిక సన్నద్ధం అవుతుందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version