చైతు మీదకెక్కిన సమంత

-

అక్కినేని యువ జంట నాగ చైతన్య, సమంతలు ప్రస్తుతం ఎంజాయ్ మూడ్ లో ఉన్నారు. ఇద్దరు వరుస సినిమాలు చేస్తూనే ఖాళీ టైంలో జాలీ ట్రిప్ లు వేస్తున్నారు. ప్రస్తుతం వారిద్దరు ఫారిన్ ట్రిప్ లో ఉన్నారు. క్రిస్ మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడే కానిచ్చిన చై, సామ్ లు సంక్రాంతి పండుగ కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకునేలా ఉన్నారు.

భర్తతో ఎంజాయ్ చేస్తున్న సమంత ఈ ట్రిప్ లో తను దిగిన పిక్స్ ను ఇన్ స్టాగ్రాం లో షేర్ చేస్తుంది. లేటెస్ట్ గా వాటిలో చైతు మీద ఎక్కి సమంత కూర్చున్న ఫోటో అక్కినేని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. ఏకంగా భర్త భుజాల మీదకు ఎక్కిన సమంత నాగ చైతన్యకు పెద్ద పనిష్ మెంట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇద్దరు కలిసి ప్రస్తుతం మజిలి సినిమా చేస్తున్నారు. నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ ఆ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈమధ్య రిలీజైన మజిలి ఫస్ట్ లుక్ ఫ్యూజన్స్ ను అలరిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version