ముందు నటన నేర్చుకో.. నువ్వు ఇంకా నిందితుడివే : ACP విష్ణు మూర్తి

-

నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే నడవదు.. బౌన్సర్ల ను పెట్టుకొని అందరినీ తోసేశారు అని ACP విష్ణు మూర్తి సంధ్య ఘటన పై ఫైర్ అయ్యారు. నీ కళ్ళ ముందు ఇద్దరు కింద పడితే అందులో ఒక్కరూ చనిపోతే అగి చూడలేవ. వాళ్ళ ఇంటికి వచ్చే వాళ్లతో సంతోషంగా గడుపుతున్నారు. పైసలు సమాదిస్తున్నావ్ ఎంజాయ్ చేస్తున్నావ్. డే టైం అయితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరిగేది. మా పోలీసు వాళ్ళు వద్దు అన్న కూడా వచ్చాడు. సినిమాలో పోలీస్ అధికారిని వగ్యంగా చూపించారు బట్టలు లేకుండా సిన్న్ ఉంది. ఒక్క కుక్క పోలీసు అధికారిని గుర్తు పట్టదా అలా చూపించారు సినిమాలో సెన్సార్ బోర్డు కూడా గమనించాలి.

నీకు ఎలాంటి బాధ్యత లేదు కాబట్టి ఇలా వెళ్లవ్. నీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు, వెళ్లారు. ఒక్క పోలీసు అధికారి కూడా నీ దగ్గర కి రాకుండా చేస్తాం.. ఎలా బయటకి వెళ్తావ్ ఆలోచించుకో. జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో రూపాయి ఖర్చు లేకుండా ఇండ్లు ప్రజల ధనంతో కట్టకున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎవరు ఊరుకోరు. పోలీసు అధికారులు ఓపిక నశిస్తే ఎక్కడ ఏం కట్ చేయాలో అన్ని మాకు తెలుసు. ఎవ్వడైనా సరే తోలు తిస్తం జాగ్రత్త. ఒక్క గొప్ప సందేశం ఉన్న సినిమాలు తీయండి, ఏ పని చేసినా సమాజం అభివృద్ధి కోసం చేయండి. ముందు నటన నేర్చుకో.. నీకు రెగ్యులర్ బెయిల్ కూడా రాలేదు.. నువు ఇంకా నిండితుడివే అని ACP విష్ణు మూర్తి గుర్తు చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version