ప్రధాని మోదీతో నాగచైతన్య-శోభిత దంపతులు

-

ప్రధాని మోదీతో నాగచైతన్య-శోభిత దంపతులు దర్శనం ఇచ్చారు. తాజాగా పార్లమెంట్‌లో ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసింది అక్కినేని ఫ్యామిలీ. ఏఎన్నార్‌పై యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన ‘అక్కినేని కా విరాట్‌ వ్యక్తిత్వ’ పుస్తక ఆవిష్కరణ నిమిత్తం మోదీని కలిసినట్లు ‘ఎక్స్’ వేదికగా తెలిపారు నాగచైతన్య.

Naga Chaitanya Shobhita couple with Prime Minister Modi

ఈ తరుణంలోనే… ప్రధాని మోదీతో నాగచైతన్య-శోభిత దంపతులు దిగిన ఫోటోలు వైరల్‌ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version