Devil Movie OTT : ఓటీటీలోకి వచ్చేసిన డెవిల్ మూవీ

-

కల్యాణ్ రామ్ హీరోగా ‘డెవిల్’ సినిమా రూపొందింది. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ ఈ సినిమా డెవిల్ ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 29న రిలీజ్ అయింది. ఇందులో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ ఏజెంట్ గా కనపడ్డారు. డెవిల్ లో కళ్యాణ్ రామ్ కి జోడీగా సంయుక్త మీనన్ నటించారు.

Nandamuri Kalyan Ram’s Devil locks its OTT release date

అయితే… నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ నామ దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త మూవీ ‘డెవిల్’…నుంచి కీలక అప్డేట్‌ వచ్చేసింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన డెవిల్ గతేడాది డిసెంబర్ 29న రిలీజ్ అవగా బాక్సఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నిన్న అర్ధరాత్రి నుంచి డెవిల్ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news