Network

 భైంసాలో బండి సక్సెస్..పాత ఫార్ములాతో సవాల్.!

తెలంగాణ రాజకీయాల్లో ఓ వైపు షర్మిల పాదయాత్ర ఇష్యూ, మరోవైపు బండి సంజయ్ పాదయాత్ర ఇష్యూ నడిచిన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా షర్మిల ఇష్యూలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. నర్సంపేటలో ఆమె పాదయాత్రపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేయడం, కారులని ధ్వంసం చేయడం, క్యారవాన్ తగలబెట్టడం, ఆమెని అదుపులోకి తీసుకోవడం, మళ్ళీ హైదరాబాద్‌లో ధ్వంసమైన కారుతో ప్రగతి...

ఎడిట్ నోట్: షర్మిల అ’టెన్షన్’..!

గత రెండు, మూడు రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు నడిచే పోరులో సడన్‌గా షర్మిల ఎంట్రీ ఇచ్చారు. దీంతో రెండు  రోజుల్లో టీఆర్ఎస్ వర్సెస్ షర్మిల అన్నట్లు రాజకీయం మారింది. ఒక్కసారిగా షర్మిల పేరు తెలంగాణ రాజకీయాల్లో మారుమోగింది. నిజానికి షర్మిలకు కూడా కావాల్సింది ఇదే....

సంచలనం: టీడీపీలోకి కరణం..కొత్త సీటుపై కన్ను? 

గత ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. ఇక దశాబ్దాల పాటు టీడీపీలో పనిచేసిన కరణం బలరామ్ సైతం వైసీపీ వైపుకు వెళ్ళడం టీడీపీ శ్రేణులని షాకుకు గురి చేసింది. అయితే వైసీపీలో చేరాక వ్యాపారాల పరంగా కరణంకు ఎలాంటి ఇబ్బందులు రాలేదనేది వాస్తవం. కానీ రాజకీయ...

 తెలంగాణకు వివేకా కేసు..జగన్‌పై టీడీపీ ఫైర్..!

గత ఎన్నికల ముందు సంచలనంగా మారిన వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో తాజాగా సుప్రీం కోర్టు కొత్త ట్విస్ట్ ఇచ్చింది.  వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ చేసింది. వివేకా కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని వైఎస్ సునీతా దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు...

 వైసీపీ పోలిటికల్ గేమ్..ట్రాప్‌లో పడతారా?

పోలిటికల్ గేమ్‌లో అధికార వైసీపీ ఎప్పుడు ముందే ఉంటుందని చెప్పవచ్చు. రాజకీయ వ్యూహాలు వేసి..ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపించి ప్రత్యర్ధులని దెబ్బకొట్టడంలో జగన్ వేరు. అదే తరహాలో తమ ప్రత్యర్ధి పార్టీ అయిన టీడీపీని దెబ్బకొట్టడానికి మూడు రాజధానుల వ్యూహంతో ఎప్పటినుంచో గేమ్ నడిపిస్తూనే ఉంది. టీడీపీ ఏమో అమరావతితో ముందుకెళుతుంటే..వైసీపీ మూడు రాజధానులని...

ఖమ్మంలో ట్విస్ట్‌లు..టీడీపీ సభలో తుమ్మల.!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఊహించని విధంగా రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఇప్పటికే కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ సీట్లు ఇస్తామని ప్రకటించడంతో..జిల్లాలో సీట్లు ఆశిస్తున్న సీనియర్ నేతలు తమదైన శైలిలో రాజకీయం చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ బలపడాలని బీజేపీ చూస్తుంది. అటు టీఆర్ఎస్‌తో పొత్తులో జిల్లాలో రెండు సీట్లు...

ముందస్తుపై డౌటే..కేసీఆర్ పరుగులు అందుకే.!

తెలంగాణలో కేసీఆర్ ఉరుకులు పరుగులు తీస్తున్నారు. ఓ వైపు సంక్షేమ పథకాలు అమలులో స్పీడ్ పెంచారు. కొత్త పథకాలు తీసుకురావడానికి చూస్తున్నారు. మరో వైపు స్పీడుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఫాంహౌస్,ప్రగతి భవన్‌లకే పరిమితమైన కేసీఆర్..ఇప్పుడు జనంలోకి రావడం మొదలుపెట్టారు. భారీ సభలతో జనంలోకి వస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాలు అన్నీ చూస్తుంటే..కేసీఆర్...

గర్భిణులు పుట్టగొడుగులు తినొచ్చా..?

పుట్టగొడుగులు ఆరోగ్యానికే మంచివే అయినా.. వీటిని ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. దొరికిన పుట్టగొడును తింటే..ప్రాణాలే పోతాయి. తాజాగే విషపూరితమైన పుట్టగొడుగులు తిని తండ్రికొడుకు చనిపోయారు. అయితే ఇందులో తినగలిగేవి ఎంచుకుని తినడం వల్ల బాడీకి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. ప్రగ్నెంట్‌ లేడీస్‌ పుట్టగొడుగులు తినొచ్చా..? సాధారణంగా గర్భిణీగా ఉన్నప్పుడు ఎం తినాలో...

పాదయాత్రలే టార్గెట్..బండి-షర్మిలకు ఒకేసారి..!

తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్..పాదయాత్రలని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఎవరైతే పాదయాత్రలు చేస్తున్నారో వారిని ఏదొకరకంగా నిలువరించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నట్లు కనిపిస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో ఒకేసారి ఇటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు బ్రేకులు వేసే ప్రయత్నం చేశారు..అటు వైటీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రకు బ్రేకులు వేశారు. ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా...

Flipkart Black Friday Sale: మోటరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌..

మీరు కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే అదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. 200 ఎంపీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌పై కళ్లచెదిరే ఆఫర్లు లభిస్తున్నాయి. ఈ ఆఫర్లు కొన్ని రోజులే అందుబాటులో ఉండనున్నాయి. ఫ్లిప్‌కార్డ్‌ బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ రేపటితో ముగియనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు ఉంది. మోటరోలా కంపెనీకి చెందిన...

About Me

2549 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు – ఈటల రాజేందర్

కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని ఫైర్‌ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. ఆర్ధిక మంత్రి హరీష్ రావుతో బహిరంగ చర్చకు సిద్దమని పేర్కొన్నారు....
- Advertisement -

టికెట్ టు ఫినాలే కోసం రంగు పడేలా కొట్టుకున్న కీర్తి, ఇనయా..!!

తెలుగు బిగ్ బాస్ షో ఇప్పటికే 5 సీజన్స్ పూర్తి చేసుకొని 6 సీజన్ కూడా రన్ అవుతోంది.. ఈ సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ చాలా మంది ఎలిమినేట్ అయి పోయారు.ఇంకో మూడు...

స్ఫూర్తి: గ్రాడ్యుయేషన్ లో చాలా సబ్జెక్ట్స్ ఫెయిల్.. కానీ ఇప్పుడు కలెక్టర్..!

కొంత మందిని ఆదర్శంగా తీసుకుని మనం ముందుకు వెళితే మనం కూడా మంచిగా సక్సెస్ అవ్వడానికి అవుతుంది. అయితే మన గతం మన భవిష్యత్తు రెండు ఒకేలా ఉంటాయని మనం ప్రయత్నం చేయకపోవడం...

పాకిస్థాన్ పై యుద్దం ప్రకటించిన తాలిబన్లు !

పాకిస్తాన్ ప్రభుత్వానికి బిగ్‌ షాక్‌ తగిలింది. పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యంపై తాలిబాన్లు యుద్ధం ప్రకటించారు. తెహరీక్-ఇ-తాలిబన్లు దాడి చేస్తామని బెదిరించారు. పాకిస్తాన్ తాళిబన్లు కాల్పుల విరమణ ప్రకటించారు. గత ఐదు నెలలుగా ప్రభుత్వానికి విన్నవించిన...

సినిమా కోసం వర్మకు దండేసి దండం పెట్టిన నిర్మాత..!!

రాంగోపాల్ వర్మ అంటే సోషల్ మీడియాలో తెలియని వారుండరు. ఎందుకంటే తాను ఒక చిన్న ట్వీట్ తోనే అగ్గిరాజేసే రకం. దానిలో ఏమి లేకపోయినా అందులో ఏదో ఉన్నట్లు అందరిని ఆ చర్చలో...