న‌వీన్ పొలిశెట్టి హీరోగా మ‌రో సినిమా ప్ర‌క‌ట‌న‌

-

యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టి కొత్త సినిమా చేస్తున్న‌ట్టు ట్విట్ట‌ర్ వేదికగా ప్ర‌క‌టించాడు. త‌న‌కు ఇప్ప‌టి వ‌ర‌కు మంచి స‌పొర్ట్ ఇచ్చార‌ని ప్రేక్ష‌కుల‌ను ధ‌న్య‌వాదాలు తెలిపాడు. త‌న పై చూపించే ప్రేమ‌ను మ‌ర్చిపోలేనని అన్నారు. అలాగే ప్రేక్ష‌కుల కోసం మ‌రో అప్ డేట్ తో ముందుకు వ‌చ్చాన‌ని ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు. ఒక క్రేజీ ఎంట‌ర్ టైన‌ర్ తో వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాని ప్ర‌కటించాడు. కాగ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడిగా క‌ళ్యాణ్ శంక‌ర్ వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

అలాగే నిర్మాత‌లుగా నాగ్ వంశి, సాయి సౌజ‌న్య ఉంటున్నారు. కాగ ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే ప్రారంభం అయింద‌ని స‌మాచారం. కాగ ఈ సినిమాను వ‌చ్చే ఏడాది చివ‌ర్లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. కాగ ఈ సినిమా కూడా మంచి కామెడీ ఎంటర్ టైన‌ర్ గా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. కాగ ఈ సినిమా లో హీరోయిన్ ని ఎంచుకుంటారో ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version