Neha Sharma: ప్యాంట్ వేసుకోవడం మరిచి..హాట్ థైస్ చూపి సెగలు రేపుతున్న నేహాశర్మ

-

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి చిత్రం ‘చిరుత’లో నటించిన భామ నేహా శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈమెకు ‘సోషల్ మీడియా క్వీన్’ అనే పేరు కూడా వచ్చింది. ఈ సుందరి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలు క్షణాల్లోనే నెట్టింట వైరలవుతుంటాయి.

కుర్రకారు మతి పోగొట్టే వెరీ హాట్ ఫొటోస్ షేర్ చేసి నేహా శర్మ సెగలు రేపుతుంటుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. సదరు ఫొటోల్లో నేహా శర్మ తన చేతిలో బాటిల్ పట్టుకుని ఉంది. అయితే, అది వాటర్ బాటిల్ కావడం గమనార్హం.

కుర్తా మాదిరిగా ఉన్న ఓ లాంగ్ షర్ట్ ధరించిన నేహా శర్మ ప్యాంట్ వేసుకోవడం మాత్రం మరిచిపోయింది. అలా గద్దె మీదున్న ఓ బెడ్ పైన కూర్చొని తన తొడలు చూపి మత్తెక్కిస్తోంది. అలా బయటకు వచ్చి, ఓరగా చూసి, నడుముపైన చేయి వాల్చి రకరకాల ఫోజులిచ్చింది నేహాశర్మ. మొత్తంగా ఈ అమ్మడు ఫొటోలు చూస్తే నెటిజన్లు, కుర్రకారు తమ మతి పోతుందనేంతా రేంజ్ లో ఫొటోలు షేర్ చేసింది.

ఈ ఫొటోలు చూసి నెటిజన్లు సంబురపడుతున్నారు. ‘వెరీ హాట్, సెక్సీ, లుక్స్ సూపర్బ్, ప్లీజ్ డీఎం మీ’ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. మరి కొందరు అయితే వావ్, బ్యూటిఫుల్ అని పోస్టులు పెడుతున్నారు. గోవాకు వెళ్లిన సందర్భంగా దిగిన ఫొటోలను ‘హాలీ డ్రే థ్రో బ్యాక్ మెమొరీస్’ అని పేర్కొంటూ నేహా శర్మ ఈ ఫొటోలు షేర్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version