విరహంతో ఊగిపోతూ అలజడలు సృష్టిస్తున్న నోరాఫతేహి..!

-

ప్రస్తుత కాలంలో చాలామంది హీరోయిన్లు రకరకాలుగా గ్లామర్ షో చేస్తూ మరింత రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. ఇక అలా గ్లామర్ షో తో చెమటలు పట్టిస్తున్న ప్రముఖ ఫారెన్ బ్యూటీ నోరాఫతేహి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా బ్లాక్ ట్రెండీ వేర్లో కుర్రకారును టెంప్ట్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. హాట్ స్కిన్ షో తో కుర్రాళ్ల ఊపిరి ఆపేస్తోన్న ఈమె తాజా లుక్కు సోషల్ మీడియాలో మంట రాజేస్తుంది. తాజాగా నోరా ఫతేహి సెక్సీ ఇన్ మై డ్రెస్ అనే పేరుతో ఒక ఆల్బమ్ చేసిన విషయం తెలిసిందే.

ఇది ఈరోజు విడుదల కానున్న నేపథ్యంలో ఆల్బమ్ ప్రమోషన్స్ లో భాగంగా ఇలా బోల్డ్ ఫోటోషూట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఎద అందాలు దాచలేక ఆమె డ్రెస్ పూర్తిగా ఇబ్బంది పడుతోందని చెప్పవచ్చు .ఇక అసలు ఆ టాప్ ఉన్న లేనట్లే అన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది. ఈమె దెబ్బకు సోషల్ మీడియా కూడా షేక్ అవుతోందని చెప్పవచ్చు. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు చాలా వైరల్ అవ్వడమే కాకుండా ఇందులో ఈమె చాలా టూ హాట్ గా కనిపించడంతోపాటు ఇంత బోల్డ్ గా ఫోటోషూట్ షేర్ చేయడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు .

ఇకపోతే నోరా ఫతేహి విషయానికి వస్తే కెనడాకు చెందిన ఈమె ఒక మోడల్, ప్రొఫెషనల్ డాన్సర్, అలాగే సింగర్ కూడా మల్టీ టాలెంటెడ్ ఉన్న ఈ బ్యూటీ ఇండియా పై తన ప్రేమను చూపించడానికి బాలీవుడ్ లో అడుగు పెట్టింది. టూ హాట్ ఐటమ్ భామ గా మారి ఇప్పటివరకు 15కుపైగా స్పెషల్ సాంగ్స్ లో నటించింది. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version