టాలీవుడు డైరెక్టర్‌ త్రినాథరావుకు నోటీసులు !

-

టాలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన డైరెక్టర్ నక్కిన త్రినాథ రావుకు బిగ్‌ షాక్‌ తగిలింది. హీరోయిన్‌ అన్షును ఉద్దేశించి.. తెలుగు సినిమా డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సర్కార్‌ సీరియస్‌ అయింది. తెలుగు సినిమా డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నారు తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ళ శారదా.

Notices to Tollywood director Trinatha Rao

త్రినాథ రావు వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ అంటూ ప్రకటించారు చైర్మన్ నేరేళ్ళ శారదా. త్రినాథ రావు కు త్వరలోనే నోటీసు జారీ చేస్తామని ప్రకటించారు మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ళ శారదా. హీరోయిన్ అన్షూ పై త్రినాథ రావు చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ళ శారదా. మజాకా సినిమా ప్రెస్ మీట్ లో హీరోయిన్ అన్షుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన త్రినాథ రావుకు ..త్వరలోనే నోటీసు జారీ చేస్తామని ప్రకటించారు మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ళ శారదా.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version