పిల్లల డాన్స్ కు జూ.ఎన్టీఆర్ ఫిదా అయ్యారు. దేవర సినిమాలోని దావుది పాటకు డాన్స్ వేశారు స్కూల్ విద్యార్థులు. అయితే…. అచ్చం జూనియర్ ఎన్టీఆర్ లాగానే…. స్టైలిష్ స్టెప్పులతో అదరగొట్టాడు ఓ బాలుడు. ఈ తరునంలోనే… ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఈ వీడియోను చూశారు జూ.ఎన్టీఆర్. మీ డాన్స్ చాలా అందంగా ఉందంటూ కామెంట్ చేశాడు.
దీంతో పిల్లల డాన్స్ కు ఫిదా అయ్యానని తెలిపారు జూ.ఎన్టీఆర్. ఇక జూ.ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
పిల్లల డాన్స్ కు జూ.ఎన్టీఆర్ ఫిదా..
దేవర సినిమాలోని దావుది పాటకు డాన్స్ వేసిన స్కూల్ విద్యార్థులు
స్టైలిష్ స్టెప్పులతో అదరగొట్టిన ఓ బాలుడు
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఈ వీడియోను చూసిన జూ.ఎన్టీఆర్
మీ డాన్స్ చాలా అందంగా ఉందంటూ కామెంట్ pic.twitter.com/U2W4I5xV4g
— BIG TV Breaking News (@bigtvtelugu) January 13, 2025