పవన్ కు సోషల్ మీడియాలో కొత్త బిరుదు…?!

-

జనసేన అధినేత – సినీనటుడు పవన్ కల్యాణ్ గురించి చెప్పాలిసిన అవసరం లేదు. తాజాగా జూలై 13 న అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ అనే హష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో అభిమానులు తమ అభిమానం చాటుకున్నారు. అయితే ఇప్పటి వరకు లేని రికార్డ్ ను సైతం కొల్లగొట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ అభిమానులు జనసేన కార్యకర్తలు ఆ బిరుదును వైరల్ చేసే పనిలో ఉన్నారు.

pawan kalyan

అయితే రికార్డ్ ఏదైనా కానీ పవన్ తనకు తన ఉనికి ను సోషల్ మీడియాలో ఎక్కువగా చాటుకుంటున్నారు. తాజాగా 27.1 మిలియన్ త్వీట్స్ తో ఆల్ టైమ్ రికార్డు సృష్టించి, ఇది ఇంకా ట్రైలర్స్ మాత్రమే, పుట్టిన రోజు కి మరో ట్రెండ్ క్రియేట్ చేస్తాం అంటూ అభిమానులు అంటున్నారు. అయితే కొందరు మాత్రం పవన్ కళ్యాణ్ ను ట్రెండింగ్ స్టార్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.సోషల్ మీడియా ట్రెండింగ్ స్టార్ అంటూ వ్యాఖ్యానించడం పట్ల అభిమానులు సైతం ఖుషి ఫీల్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version