గాజు సీసాలో నాటు ‘సారా’..!

-

అసలే ఎండాకాలం కాకరేపుతున్న వేళ ఎర్రటి ఎండలో టూ పీస్ బికినితో మరింత వేడి పెంచేస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పంజా హీరోయిన్ సారా జానె డైస్. తెలుగులో ఒక సినిమా చేసి కనుమరుగైన సారాహ్ బాలీవుడ్ లో సత్తా చాటాలని ట్రై చేసింది అయితే అక్కడ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇక హీరోయిన్ ముద్ర పడ్డాక ఆ క్రేజ్ ను కొనసాగించేందుకు ఇలా ఫోటో షూట్స్ చేస్తూ కాలం వెళ్లదీస్తుంది.

అమ్మడు గోవా సముద్రతీరంలో టూ పీస్ బికినితో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. గాజు సీసాలో నాటు సారాలా.. సరా జానె డైస్ మాత్రం తన అందాలతో మతులు పోగొడుతుంది. సరిగా వాడుకోవాలే కాని అమ్మడిలో చాలా కళలే ఉన్నట్టు ఉన్నాయి. తన హాట్ స్టిల్స్ ను ఇన్ స్టాలో పెట్టి ఫాలోవర్స్ ను పెంచుకుంటున్న సారా సినిమా అవకాశాలను మాత్రం అందుకోవడంలో విఫలమవుతుంది. మరి సారాలోని సరుకు ఏ దర్శకుడు గుర్తించి ఆమెకు మంచి అవకాశాన్ని ఇస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version