సెలూన్ షాప్ ఓపెనింగ్ కి వెళ్ళిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…!

-

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో సెలూన్ ప్రారంభోత్సవానికి వెళ్లారు. సీఎం అయ్యుండి సెలూన్ షాప్ కి వెళ్లడమేంటని చాలామంది షాక్ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే…. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఎప్పుడు ఫుల్ బిజీగా ఉంటారు. ఈ క్రమంలోనే తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కానూరులో సెలూన్ షాప్ ఓపెనింగ్ కార్యక్రమానికి టీ షర్ట్, షార్ట్ వేసుకొని పవన్ కళ్యాణ్ వెళ్లారు.

AP Deputy CM Pawan Kalyan Garu, RamKoniki's Salon Koniki
Pawan Kalyan Launches Salon ‘Koniki’ in Vijayawada

దీంతో పవన్ కళ్యాణ్ సెలూన్ షాప్ ఓపెనింగ్ కి వెళ్లడం ఏంటని అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా ysrcp ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మంత్రులు చిన్నచిన్న షాప్స్ ఓపెనింగ్ చేసినందుకు టిడిపి నేతలు దారుణంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యుండి సెలూన్ షాప్ ఓపెనింగ్ కి వెళ్లడమేంటని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీనిపైన కూటమి నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news