PEDDI: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు రామ్ చరణ్. దానికి తగ్గట్టుగానే… తానేంటో నిరూపించుకున్నాడు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు.

రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో నటిస్తున్న కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ అలియాస్ శివన్న పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘పెద్ది’ ప్రపంచ వ్యాప్తంగా 27 మార్చి, 2026లో విడుదల కానుంది.
Team #Peddi wishes the 'Karunada Chakravarthy' @NimmaShivanna Garu a very Happy Birthday ❤🔥
'GOURNAIDU' will be regal and explosive on the big screens 💥#PEDDI GLOBAL RELEASE ON 27th MARCH, 2026.
Global Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana… pic.twitter.com/bsCNGg6ivA
— Vriddhi Cinemas (@vriddhicinemas) July 12, 2025